Skip to main content

నేనే రాజు నేనే మంత్రి ట్రైలర్


రాణ బాహుబలి తర్వాత నటిస్తున్న నేనే రాజు నేనే మంత్రి మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తేజ్ దర్శకత్వంలో రూపొందుతుంది.ఈ సినిమా  లో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్  నటిస్తున్నది. ఈ సినిమా టైృలర్ ను  నాలుగు రోజుల్లోనే నలభై లక్షలు మంది వీక్షీంచారు.

Comments