గద్దర్ దక్షిణాది ఉద్యమం చేయబోతున్నాడు, దీనికి సంబంధించి గద్దర్ ఈ రోజు పవన్ కళ్యాణ్ ను రజనీకాంత్ ని కలిసి దక్షిణాది ప్రాంతం ఇబ్బందులు తెలిపారు.దక్షిణాది రాష్ట్రల కష్టాల గురించి కేంద్రానికి తెలిసేలా ఉదృతం చేస్తామని తెలిపారు. భారత సమాజం లో మిత్ర వైరుధ్యాలు ఉన్నాయని వాటిని బాగు చేయడానికే మేము ఈ విధంగా ఉద్యమం రూపం మొదలు పెట్టారని గద్దర్ చెప్పారు.

Comments
Post a Comment