హీరో రవి తేజ తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదం లో మృతి చెందాడు. ప్రమాదానికి ముఖ్య కారణం ఓవర్ స్పీడ్ అని అంచనా వేస్తున్నారు ,ఎందుకంటే భరత్ డ్రైవ్ చేసిన కార్ గంటకి 150 కిలోమీటర్ ల స్పీడ్ తో వచ్చి ఆగి వున్న లారీ ని ఢీ కొన్నది. దీనితో అక్కడిక్కడే భరత్ మృతి చెందాడు . ఈ ఘటన రాత్రి శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా జరిగింది .
Comments
Post a Comment