పవన్ కళ్యాణ్ కొత్త సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. 3 నెలల పాటుగా నిరంతరాయంగా జరుగుతోంది. ఈ సినిమా రైట్స్ 150 కోట్లు వరకు కొనుగోలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.
Comments
Post a Comment