Skip to main content

ఎయిర్ ఇండియా అమ్మకం ?



ప్రభుత్వ రంగంలో నడుస్తున్న ఎయిర్ ఇండియా, గత కొన్ని సంవత్సరాలుగా నష్టాల్లో నడుస్తుంది.అందుకు అనుగుణంగా ఎయిర్ ఇండియా ను  వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.ఇప్పటికే 55 వేల కోట్లు అప్పుల్లో ఉండగా కేంద్ర ప్రభుత్వం 23 వేల కోట్లా ను భరించింది.ఎయిర్ ఇండియా కు దేశం మొత్తం మీద 30 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా వేలం వేయలా వద్దా అని ఆలోచిస్తోంది. 

Comments