Skip to main content

సైలెంట్ గానే ఉద్యమం చేస్తున్న జనసేన



ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యంగా వారం రోజుల నుంచి మద్యం దుకాణాలు లు ఇళ్ల మద్య ఉండకూడదు అంటూ మహిళలు నిరసనలు చేస్తున్నారు.అని జిల్లాలో కూడా నిరసనలు వెల్లువెత్తాయి, గతా ఆరు రోజుల నుంచి నెల్లూరు లో స్థానిక మహిళలు మద్యం దుకాణాలు ఇళ్ల దగ్గర ఉండకూడదు అంటూ స్టోను హౌస్ పేట లో ధర్నా చేస్తున్నారు.వీరికి మద్దతుగా జనసేన కార్యకర్తలు నిలిచారు.

Comments