డ్రగ్స్ మాయ లో పడ్డా టాలీవుడ్ ప్రముఖుల కు ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీచేశారు.మొత్తం 48 మంది ఉంటే అందులో 12 మందికి మాత్రమే నోటీసులు జారీచేశారు వారిలో హీరో రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్, నందు, సుబ్బరాజు, డైరెక్టర్ పూరిజగనాథ్, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, శ్రీనివాసరావు, హీరోయిన్ ఛార్మి , ముమైత్ ఖాన్ ,కెమెరామెన్ శ్యామ్ కె నాయుడు ఉన్నారు.ఇది అంత డ్రగ్స్ ముఠా కాల్ లిస్ట్ లో ఉన్న నంబర్స్ ఆధారంగా తీసుకున్నము అని సిట్ అధికారులు వెల్లడించారు. వీలందరు ఈ నెల19 నుండి 27 వరకు వ్యక్తి గతం గా హాజరు కావాలని లేకపోతే అరెస్ట్ చేస్తామని సిట్ అధికారులు వెల్లడించారు..
Comments
Post a Comment