Skip to main content

ఆధార్ బ్యాంక్ కి లింక్ అయ్యిందా లేదా తెలుసుకోండి ఇలా..

ఇప్పటికే  కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 31 నాటి కీ ఆధార్ ని బ్యాంకు ల కి అనుసందానం చేయాలనీ చెప్పింది . ఇప్పుడు ఆన్ లైన్ ద్వారా మీ  ఆధార్ బ్యాంకు ల కు అనుసంధానం అయ్యిందా లేదా అని  క్రింద చెప్పినట్టు గా మీరు తెలుసుకోండి 


వెబ్‌సైట్ ద్వారా
… ఆధార్ వెబ్‌సైట్ www.uidai.gov.in లాగిన్ కావాలి / చెక్ ఆధార్ అండ్ బ్యాంక్ అకౌంట్ లింకింగ్ స్టేటస్‌పై క్లిక్ చేయండి / అది మరో పేజ్‌లోకి తీసుకెళ్తుంది / అందులో మీ ఆధార్ నెంబర్, సీక్రెట్ కోడ్ ఎంటర్ చేయండి / మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు OTP వస్తుంది / ఆ OTP ఎంటర్ చేస్తే మీ స్టేటస్ తెలిసిపోతుంది.
ఒకవేళ బ్యాంక్ అకౌంట్ అప్పటికే లింకై ఉంటే.. కొత్త పేజీలో బ్లూ టిక్ చూపిస్తుంది
మొబైల్ ద్వారా …
… *99*99*1#కు డయల్ చేయండి
… మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి
… వెంటనే మీ ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంక్ అకౌంట్ వివరాలు చూపిస్తుంది
… ఆధార్ లింకైన చివరి బ్యాంక్ అకౌంట్ వివరాలను మాత్రమే చూపిస్తుంది
… ఒకవేళ మీకు ఒకటికి మించి అకౌంట్లు ఉంటే.. నేరుగా ఆయా బ్యాంకులకు వెళ్లి చూసుకోవాల్సిందే.

Comments