Skip to main content

నేడు 69 వ రిపబ్లిక్ డే ...



ఐదేళ్ళకోసారి ఓటు -ఏడాదిలో రెండు సార్లు జెండా వందనం దేశ భక్తి అంటే ఇవి మాత్రమే కావు చట్టం ముందు అందరు సమానం అని చెప్పిన మన రాజ్యాంగ విలువలను కాపాడుకోవడమే నిజమయినా దేశభక్తి .మనమంతా ఈ లక్ష్యానికి పునరంకితం కావాలని  కోరుకుంటూ. భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు. 1950 జనవరి 26లో భారత ప్రభుత్వాని చట్టానికి (1935) బదులు భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు. 

Comments