ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యలను ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి తెలియ చేసే దిశగా ఒక వెబ్సైటు ని లాంచ్ చేసారు అది http://www.ncbn.in ఈ వెబ్సైట్ లో ఎవరైనా ముందుగా రిజిస్టర్ అయ్యినా తర్వాత లాగిన్ అయ్యి మీ ప్రాంతం లో ఎటువంటి ఇబందులు ఉన్నాయో నేరుగా వెబ్సైటు ద్వారా సీఎం గారిని ప్రశ్నించవచ్చు . ఇది ఈ రోజు సీఎం గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో విడుదల చేసారు . ఇంకెందుకు ఆలస్యం మీ ప్రాతం లో ఏదయినా సమస్య ఉంటె సీఎం గారికి చెప్పండి .
ఇలాంటి వాటితో అయినా సమస్యలు పరిష్కరం అవుతాయి అని కోరుకుంటాం .
Comments
Post a Comment