Skip to main content

నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం. ...



నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం. యువ ఓటర్లను ప్రోత్సహించడమే జాతీయ ఓటర్ల దినం యొక్క ప్రాముఖ్యత . జాతీయ ఓటర్ల దినం ద్వారా, ఎన్నికల సంఘం యొక్క లక్ష్యం ముఖ్యంగా క్రొత్తగా అర్హులైనవారికి, ఓటర్లు గా నమోదు పెంచడం. ఓటు రాజ్యాంగం మన కిచ్చిన హక్కు ఓటరు గా నమోదు చేసుకోవడం . ఓటు ని సక్రమంగా వినియోగించుకోవడం మన అందరి బాధ్యత . ఓటర్ల దినోత్సవం సందర్బంగా దేశం లో ని ఓటర్లు అందరికి అభినందనలు.

Comments