దుబాయి అల్ ఖుసైస్ ప్రాంతంలో క్లీనర్ గా పనిచేస్తున్నా వెంకటరమణకు అతను పనిచేసే ఏరియాలో ఒక బ్యాగు దొరికింది,దానిని తీసుకొని ఓపెన్ చేయగా వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలు కనబడ్డాయి,అతను వాటిని తీసుకోకుండా నిజాయితీగా దగ్గరలో ఉన్న పోలిస్ స్టేషన్ కు వెళ్లి అక్కడి అధికారులకు నగల బ్యాగును అందించాడు.అవి దాదాపు 20 లక్షల దీనార్స్ విలువ గల నగలు అని అక్కడి పోలిస్ అధికారులు వెల్లడించారు.నిజాయితీగా బ్యాగును తీసుకువచ్చిన వేంకట రమణను సర్టిఫికెటు మరియు బహుమతితో అక్కడి పొలిసు అధికారులు సన్మానించారు..
Comments
Post a Comment