డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ప్రదీప్ ని మన తెలుగు మీడియా చానెల్స్ శాడిస్ట్ మనస్తత్వాన్ని చూపించాయి . మీడియా లో ప్రదీప్ అజ్ఞాతం లోకి వెళ్ళాడు అంటూ , తప్పుడు ప్రచారం చేస్తుంది అని తెలుసుకున్న తరువాత ప్రదీప్ సోషల్ మీడియా ద్వారా వివరించాడు . తను తప్పు చేశాను అని ఈ లాంటి తప్పులు మల్లి చేయను అని ప్రదీప్ చెప్పాడు

Comments
Post a Comment