రాంచరణ్ నటిస్తున్న రంగస్థలం మూవీ పై అంచనాలు బారి గా ఉన్నాయి . డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీ ని తన దైన శైలిలో తీస్తున్నాడు . రాంచరణ్ రంగస్థలం మూవీ లో వినికిడి లోపం ఉన్న పాత్ర లో నటిస్తున్నాడు . టీజర్ కూడా అద్భుతం గా ఉంది . ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూడండి .
Comments
Post a Comment