మన తెలుగు మీడియా చానెల్స్ కి ఎప్పుడు కూడా ఒక సమస్య గురించి పోరాడిన సందర్భాలు చాలా తక్కువ , ఎప్పుడు ఎదో ఒక కాంట్రవర్సి లు , తిట్టుకునే వారిని చూపించడం ఇదేనేమో వారి సిద్ధాంతాలు .
కేంద్రప్రబుత్వాల నుంచి మనకి రైల్వే జోన్ , కడప కి ఉక్కు పరిశ్రమ ,రైతు సమస్యలు అమరావతికి మెట్రో , దుగరాజపట్నం పోర్ట్ , ఉద్యోగ సమస్యలు ,హైకోర్టు , రాయలసీమ ఉత్తరాంధ్ర ప్యాకేజి ప్రస్తావన ,ప్రత్యేక హోదా ... వీటి గురించి మాట్లాడడానికి మన తెలుగు మీడియా చానెల్స్ కి సమయం లేదు .
వీళ్లకు కావాల్సింది తమిళ రాజకీయాలు, కత్తి మహేష్ లైవ్ షోలు ,చంద్ర గ్రహణం పరిణామాలు, రాంగోపాల్ వర్మ బూతు సినిమాలు.
మారండి రా ఇప్పటికైనా
Comments
Post a Comment