


































నీకంటే భార్య, బిడ్డలు, ఇల్లు, సేవింగ్స్, లాంటి బాధ్యతలు లేవు.. మమ్మల్ని కూడా నీలాగ మార్చేయాలని కంకణం కట్టుకున్నావా ఏంటి..??
కాంగ్రెస్ వాళ్ళు మధ్య తరగతి వాళ్ళని *ఒక చెంప* పగిలేలా కొడితే, నువ్వు మరీ అరాచకంగా *మా చెంపలు, వీపులు* పగిలేలా కొడుతున్నావు..
నాయనా.. నీకో దణ్ణం బాబు.. *అచ్ఛే దిన్* మాట ఏమోగానీ, నీ దెబ్బకి *పిచ్ఛే దిల్*
💔 అవుతుంది.. మా బతుకులు మమ్మల్ని ఏదో అలా అలా బ్రతకనీ..

- నువ్వు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఇంకేం లాక్కుంటావో మా దగ్గర నుంచి అని భయపడుతూ, బిక్కు బిక్కుమని కాలం గడుపుతున్న
*ఒక సామాన్యుడు 

Comments
Post a Comment