ప్రజా సంకల్ప పాదయాత్ర లో ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి నేను అధికారం లోకి వస్తే ప్రత్యేక హోదా వస్తుంది , ఒకవేళ ఇవ్వకపోతే వచ్చేదాకా పోరాటం చేస్తామని చెప్పారు . అంతే కాకుండా ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో ప్రతి జిల్లా ని హైదరాబాద్ తరహా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పారు.
కానీ ప్రజల నుంచి జగన్ మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి చూసి నవ్వుకుంటున్నారు . ఎప్పుడు సీఎం అయ్యితే నే చేస్తా అంటూ హామీలు ఇస్తూ ప్రజలని అయ్యోమయానికి గురి చేస్తున్నారు . ఇవ్వని ఎలక్షన్స్ కోసం ప్రజలని మభ్య పెట్టె హామీలను ఇస్తూ ముందుకు వెళుతున్నారు . ప్రతి ముఖ్య మంత్రి ప్రచారాలలో చెప్పేటివి అధికారం లోకి రాగానే మర్చిపోతారు . దశాబ్దాలు గా మన దేశం లో జరుగుతువుంది ఇదే కదా !
ఇప్పుడు కూడా 2019 ఎన్నికల కోసం హామీలు ఇస్తున్నారు తప్ప ప్రతిపక్ష నేత గా 4 సంవత్సరాలు గా మీరు సాధించింది ఏమి లేదు సీఎం అయ్యాక సాధిస్తారా ?
Comments
Post a Comment