ఒక్క అడుగు ఒకే ఒక్క అడుగు తో కేంద్ర మరియు రాష్ట్రా గవర్నమెంట్ లను పిల్లిమొగ్గలు వేయించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేత శ్వేత పత్రం, అటు కేంద్ర ప్రభుత్వం నుండి 27 పేజీల వివరాలను, JFC టీం ఫస్ట్ మీటింగ్ పూర్తి కాకుండానే వాళ్ళ సంజాయిషీ లతో రోడ్డుపై కూర్చోనెలా చేసాడు పవన్ కళ్యాణ్.
అధికారం వస్తే అది చేస్తా, రావాలని కోరుకుని టెంకాయలు కొట్టండి అని చేతగాని తనం తో కాకుండా, IAS దిగ్గజాలను ఒకే వేదిక పై తెచ్చి, రెండు ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టించేలా చేసి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల సమస్యను తీర్చే విదంగా చేసేదే పవన్ కళ్యాణ్ రాజకీయం, అదే ప్రజా రాజకీయం.......
Comments
Post a Comment