ఫేసుబుక్ లోని ఆఫీసియల్ పేజీ లో ఆంధ్ర ప్రదేశ్ యువత బీజేపీ కి 1 రేటింగ్ ఇచ్చింది. ఇప్పటికే 23 వేళ్ళ మంది 1 రేటింగ్ ఇచ్చారు . అందరు కూడా అడిగే ప్రశ్నలు ఇలా ఉన్నాయి . ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా , రైల్వే జోన్ , కడపకి ఉక్కు పరిశ్రమ, వెనుకబడిన జిల్లాలకు రాయలసీమ ,ఉత్తరాంధ్ర ల కు ప్రత్యేక ప్యాకేజీ ,కొత్త రైల్వే లైన్ లు వేయడం .
ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏమంటే నాయకులకు లొసుగులు ఉంటె వాళ్లు పోరాడలేరు . మన ఏపీ విషయానికి వస్తే ఓటు కి నోటు కేసు లో బాబు గారు చిక్కుల్లో ఉన్నారు .
జగన్ గారు అవినీతి కేసులో చిక్కుకు పోయి ప్రతి శుక్రవారం కోర్ట్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు .
ఈ విధం గానే మన ఎంపీ ల కు లొసుగులు ఉన్నాయి కనుకనే వాళ్ళు పోరాడలేక పోతున్నారు . ఇకనైనా మన యువత 2019 లో వారి ప్రాంతాలల్లో మంచి నాయకులను ఎంచుకోండి , ఒక వేళా లేదు అంటే నోటా బటన్ నొక్కండి (నోటా అంటే పైన ఎంచుకునే నాయకులలో ఎవరికీ పరిపాలించే సత్తా లేదు అని ) ఈ విధం గ చేస్తే మళ్ళి ఎలక్షన్స్ పెట్టి మంచి అభ్యర్థి ని నిలబెట్టే ఛాన్స్ ఉంది. ఒట్టు తో అవినీతి నాయకులకు మనమే బుద్ధి చెప్పాలి ,ఎందుకంటే మన దేశం లోని మీడియా చానెల్స్ 99% అవినీతి కి సపోర్ట్ చేసే చానెల్స్ మాత్రమే . గుర్తుపెట్టుకో మిత్రమా మన దేశం ఇంకా అభివృద్ధి చెందక పోవడానికి కారణం మన నాయకులు మాత్రమే కాదు . తప్పు చేస్తున్న వారిని మీడియా చానెల్స్ ప్రశ్నించక పోవడం కూడా .
Comments
Post a Comment