ఏండి పోయిన బోర్లు మాకిస్తే ..భూగర్భంలో నీళ్ళు మీకిస్తాం _ SAVE విజయ్ రాం గారు ..
పోలాలలో మన గ్రామాలలో ఎక్కడ చూసిన ఎండి పోయిన బోర్లే ఎక్కువ .మన పోలాలలో మన వీధిలోని వర్షపు నీరు అంతా వీధి రోడ్లకు బలి అవుతుంది .అలా కాకుండా ఆ వర్షపు నీటీ భూమి లోపల దాచిపేడితే ఆ వర్షపు నీరు మనకు ఆదారం అవుతుంది . భూగర్భజలాలు పెరుగుతాయి ..పోలాన్ని పల్లంగా చేసి వర్షపు నీరు అంతా ఆ తోట్టిలాంటి( బోరు చుట్టు కట్టీన ప్రదేశానికి ) చేరేటట్టు చేయాలి .. చెత్తా , చెదారం తోట్టిలో పడకుండా జగ్రత్త పడాలి .
నిరుపయోగంగా ఉన్న బోరు ... వర్షపు నీరు ఇంకించే పద్ధతి :
1.10 అడుగుల లోతు X 10 అడుగుల వెడల్పు తో బోరు పైపు చుట్టు గుంత తీయాలి ...
లేదా
6 అడుగుల లోతు X 10 అడుగుల వెడల్పు తో బోరు పైపు చుట్టు గుంత తీయాలి ...
లేదా
6 అడుగుల లోతు X 6 అడుగుల వెడల్పు తో బోరు పైపు చుట్టు గుంత తీయాలి ...
లోతు , వ్యాసార్థాన్ని బట్టి వర్షపు నీటిని భూమి లోపల ఇంకింప చేయావచ్చు ...
2.పోలం లో పడ్డ లేదా , ఖాలీ స్థలంలో వృధాగా పోతున్న వర్షపు నీటిని మనం భూగర్భజలాలు గా మార్చవచ్చు..
3.బోరు పైపు భూమి లోపలకి కృంగి పోకుండా భూమి సామర్థ్యాన్ని బట్టి ఒక్క అడుగు లేదా అంతకంటే ఎక్కువ బోరు పైపు చుట్టు సిమెంట్ , కంకరతో గట్టి దిమ్మెను కట్టాలి .
4.దిమ్మెపై ఇసుప క్ల్యాంపులు నిర్మించాలి ..
5.కెసిన్ పైపుకు " డైమండ్ ఆకృతి " లో సన్నటి రంధ్రాలను వేయాలి .
6.కెసిన్ పైపు చుట్టు బలమైన మెస్ ను మూడంచెలు గా చుట్టాలి . ( మూడు వరసలలో చుట్టాలి )
7.సగభాగం పెద్ద రాళ్ళతో నింపాలి (అంటే 10 అడుగులు గుంతలో 4 - 5 అడుగుల వరకు ) , కెసిన్ పైపు తగల కుండా జాగ్రత్త పడాలి .
8."లావు కంకర " తో మిలిన సగ భాగంలో సగం నింపాలి ..( 10 అడుగులు గుంతలో మిలిన 6 అడుగులలో 3 అడుగులు )
9."సన్నకంకర " తో మిలిన 3 అడుగులలో ఒక్క అడుగు నింపాలి .
10.మిలిన పై భాగం లో మట్టి గుంతలో పడకుండా ఒక్క అడుగు మేరా సైడ్ తవ్వి , ఆ భాగంలో సిమెంట్ గోడను కట్టాలి ఇది భూమి పై భాగం నుండి మరో 2 నుండి 3 అడుగులు ఎత్తుకు పెంచాలి .
11.దొడ్డు ఇసుక లేదా కంకర chips 1 అడుగు మేరా వేయాలి ...
Drinking WATER bore well లో స్వచ్చమైన త్రాగునీరు కావాలి అంటే :
1.త్రాగునీరు బోర్లు అయితే చిప్స్ పైన అర అడుగు లేదా ఒక్క అడుగు మేరా బొగ్గు వేసి .. దాని పై HDEP మెస్ ను పరచాలి ..
2.HDEP మెస్ పై దొడ్డు ఇసుకని ఓ అడుగు మేరా వేయాలి ... ఈ ఇసుకను ఒక్కటి లేదా రెండు సంవత్సరాలకు ఓ సారి మార్చాలి ..

దయతో ఈ క్రింది వీడీయో లింకులపై క్లిక్ చేయండి ... మీరు వీడీయోలు చూడవచ్చు
Please Watch this Video below about Direct Bore well recharge 
https://youtu.be/Gvkj0JEThnQ

https://youtu.be/Gvkj0JEThnQ
Contact : SAVE foundation Vijay Ram garu , 040-27654336/ 27654337 cell no: 9949190769, Akbhar Garu : 9966643666 , Shivaji : 9948757632
Comments
Post a Comment