Skip to main content

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ను వక్రీకరించిన ABN ఛానల్


పవన్ కళ్యాణ్ గారు న్యూస్ 18 కి ఇచ్చిన ఇంటర్వ్యూ ని మన తెలుగు మీడియా చానెల్స్ వారు అర్థం చేసుకోలేక పోయి ప్రజలను తప్పు దోవ పాటిస్తున్నారు . మరి హిందీ , ఇంగ్లీష్ రాక పోతే నేర్చుకోవాలి గాని ఏది బడితే అది రాస్తే ఇప్పుడునా యువత తాట తీస్తారు .

తెలుగు దేశానికి తొత్తు గా వ్యవహరిస్తున్న abn దేశ సమగ్రత కి రాష్ట్రాన్ని కి భంగం కలిగిస్తున్నారు . మన దేశం ఇంతవరకు అభివృద్ధి చెందకపోవడానికి కారణం మీడియా చానెల్స్ కూడా ఒక కారణం ఇలాంటి వాటిని ప్రజలు కూడా గమనించగలరు .

Comments