రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు వివిధ పార్టీలు BJP ,CPM ,CPI CONGRESS మరియు యువజన సంఘాలు ప్రజా విద్యార్థి సంఘాలు నాయకులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న పాల్గోని జాతీయ రహదారిపై బైఠాయించడం జరిగింది...
ఉద్యమకారులుని విద్యార్ధి సంఘ నాయకులని పోలీసులు అరెస్ట్ చేసారు . ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి . లేకపోతే ఉద్యమాలు తీవ్ర స్థాయి లో వెళ్లడం జరుగుతుంది .
రాయలసీమ లో ఉద్యమం ఊపందుకుంటుంది
Comments
Post a Comment