సిరియా లో జరుగుతున్న మారణహోమం ,
పిల్లల అర్తనాదాలు....హ్రుదయ న్ని కలచివేస్తున్నాయి......మనం నివసిస్తున్న ఈ భూమి మీద ఇంతటి విలయం జరుగుతుంటే ఎక్కడ కనిపించకపోవటం ఈ పనికిమాలిన టివి లలో చూపించకపోవటం బాదాకరం.పసిపిల్లల రోదన ,ప్రపంచానికి సిగ్గుచేటు. చస్తు బ్రతుకుతున్నారు పాపం.ఈ ప్రపంచానికి కనబడని,వినబడని నిశబ్ద ప్రళయం,చిన్న పిల్లల గోస..ప్రపంచ దేశాల భాగస్వామ్యం అయిన "ఐక్యరాజ సమితి" ఏం చేస్తుంది....
ఐక్యరాజ సమితి సభ్యులకు,ప్రపంచ దేశాల కి కనబడటం లేదా ఈ మారణహోమం??
Comments
Post a Comment