ఆంధ్ర ప్రదేశ్ ఎంపీలు ఏమి పీకుతున్నారు . ఎంపిలు అయ్యి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా పార్లమెంట్ లో పోరాడే దమ్ము వీళ్ళా దగ్గర లేదు . రెండు పార్టీలు టీడీపీ ,వైసీపీ .
ఈ రోజు మార్చి 11 . ఒక ఎంపీ అయ్యిన అవిశ్వాసం పెట్టలేకపోతున్నారు అంటే వీళ్ళు ఎంత చవటలో తెలుస్తుంది . వీళ్ళూ రాజీనామాలు చేస్తే ఏమి ఒరిగేది లేదు .
పార్లమెంట్ లో పోరాడండి అంటే మాకు చేత కాదు అవిశ్వాసం పెట్ట లేము చర్చలకు రాలేము అంటున్నారు . ఇంకా ఎంత కాలం ఇలా డ్రామాలు ఆడుతారు . ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు అవినీతి నాయకులని ,కేసులు ఉన్న నాయకులని ఎనుకొంటే వాళ్ళు పార్లమెంట్ లో పోరాడలేకపోతున్నారు . డబ్బు డబ్బు అని కక్కుర్తి పడకుండా పోరాడండి లేకపోతే ఆంధ్ర ప్రదేశ్ ఎంపీలు చేతకాని వాళ్ళు అని చెప్పవచ్చు . అవిశ్వాసం పేటండీ చర్చ లో పాల్గొనండి ర నాయన ,జై హింద్ .
Comments
Post a Comment