Skip to main content

జనసేనుడి ఆక్రోశం ఆవేదన ఆలోచన ..



గుంటూరు లో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ఆద్యంతం అద్భుతంగా మాట్లాడారు . ఆయన మాట్లాడిన  కొన్ని
నేను 2014 లో టీడీపీ  మద్దత్తు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం గాని టీడీపీ పునర్నిర్మాణం కోసం కాదు అని చెప్పారు . అలాగే సెంట్రల్ గవర్నమెంట్ పై నిప్పులు  చెరిగారు .
 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లో అవినీతి గురించి మాట్లాడారు . ఇసుక మాఫియా ఎక్కువ అయ్యింది అది ఎలా అంటే   3000 రూపాయలు గల ఇసుక ని ప్రభుత్వం ఉచితం గా ఇచ్చింది . కానీ అది ప్రజలకి అందుబాటులో లేక కాంట్రాక్టర్ లు ఇసుక లోడ్ ని 15000 చేసారు.  తరువాత ఎర్రచందనం లో ఎప్పటి నుంచో  అవకతవకలు మాఫియా లు జరుగుతున్నయ్యి ఇంకా మహిళ ల ఫై దాడులు కి నిదర్శనం గా టీడీపీ మ్మెల్యే చింతామోహన్ MRO వనజాక్షి పై దాడి చేయడం . ఆక్వా ఫుడ్ పార్క్ ఇష్యూ లో మహిళలను జైలు కి పంపించి నిర్బంధించారు . లోకేష్ అవినీతి ఫై స్పందించారు లోకేష్ కి శేఖర్ రెడ్డి కి సంబంధాలు ఉన్నయ్యి అని చెప్పడం .
తెలుగు దేశం అవినీతి గురించి చెప్పుకొచ్చారు .

అలాగే ప్రతిపక్ష నేత జగన్ గారిని కూడా విమర్శించారు . అసెంబ్లీ కి వెళ్లకుండా రోడ్ల ఫై మాట్లాడుతున్నారు సీఎం అయ్యితే నే వెళతా అనడం కరెక్ట్ కాదు .

ఏపీ స్పెషల్ స్టేటస్ గురించి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అనడు అది కూడా నేనే చేస్తాను అని చెప్పడం . జరిగింది

పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అంశాలు అని ఆమోదయోగ్యమైనవి . మీరు కూడా ఆలోచించాలసినది 2019 లో కొత్త నాయకులని ఎన్నుకోండి అవినీతి లేని నాయకుడిని ఎమ్మెల్యే గా ఎంపీ గా ఎనుకోండి . లేకపోతే చూస్తున్నారు  గా  ఇప్పుడు మన  నాయకులూ
మన ఎంపీలు పార్లమెంట్ లో ఎలా  నాటకాలు ఆడుతున్నారో . అందుకే ఇలాంటి కేసులకి భయపడే వాలాను ఎన్నుకోకండి  తరిమి కొట్టండి తస్మాత్ జాగ్రత్త 

Comments