జనసేన ని మొదట లో నే అణగద్రొక్కలని టీడీపీ భావిస్తుంది . మొన్నటి వరకు మన తోటి ఉండే వాడు తిరగపడితే తట్టుకోలేకపోతున్నారు . పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు కూడా చాల సార్లు టీడీపీ లో అవినతి జరుగుతుంది పాటించుకోండి అని పలు సందర్భాలు లో చెప్పారు .
ఈ రోజు టీడీపీ అవినీతిని ప్రశ్నిస్తుంటే టీడీపీ శ్రేణులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు . టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు MRO వనజాక్షి గారి ఫై దాడులు చేయలేదా . ఇలాంటి పనులు చేసిన ఎమ్మెల్యే ని ముఖ్యమంత్రి గారు వెనుకేసుకొని రావడం . అయ్యాక కూడా అవినీతి లో భాగం అవుతున్నారు అని చెప్పక తప్పదు .
మాకు ఈ రోజే మా అవినీతి ఫై పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నాడు అనే టీడీపీ శ్రేణులకు ఈ
వీడియో అంకితం అంటున్నారు జనసేన శ్రేణులు
Comments
Post a Comment