Skip to main content
ఏమైంది శివాజీ గారు ఏమి మాట్లాడుతున్నారు మీరు ?
ఎంత బాగా మాట్లాడుతున్నారు శివాజి గారు.. అవినీతి అన్ని పార్టిల వాళ్ళు చేస్తున్నార?? అవినీతి కంటే ప్రత్యేక హోదా ముఖ్యమా?? అసలు సిగ్గుందా ఆమాట మాట్లాడటానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి రాష్ట్రం లో జరుగుతున్న అవినీతి కూడా ఒక కారణం ఈ నాలుగు సంవ్సరాలలో పచ్చపార్టి నేతలు ఎన్ని లక్షల కోట్లు అవినీతికి పాల్పడడ్డారో తెలుసా? వాళ్ళు తిన్న సొమ్ము ని బయటకి కక్కిస్తే మనకి ప్రత్యేక హోదాకూడా అవసరం లేదు.. ఇంతకాలం ప్రత్యేక హోదా కోసం పవన్ బయటకు రావాలి పవన్ వల్లే హోదా సాద్యం పవన్ మాత్రమే బి.జే.పి ని ఎదిరించగలడు అన్న మీరు పవన్ పచ్చ పార్టి ని విమర్సించే సరికి పవన్ వెనకాల బి.జే.పి ఉందని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం గొంతు చించుకునే మీరు ఈ నాలుగు సంవత్సరాలలో పచ్చపార్టి చేస్తున్న అవినీతి గురించి ఏరోజైనా మాట్లాడార.. ఇప్పుడు పవన్ కళ్యాన్ బయటకి వచ్చి మాట్లాడుతుంటే పవన్ వెనకాల బి.జె.పి ఉంది వాళ్ళే మనలో మనకి గొడవలు పెడుతున్నారు అంటార..పవన్ పచ్చ పార్టికంటే ముందు బి.జె.పి ని అన్న మాటలు మీకు వినపడలేదా?ప్రత్యేక హోదా కోసం అవసరం అయితే ఆమరణ నిరాహర దీక్షచేస్తా అన్న మాటలు వినపడలేదా మళ్ళి 2019లో అధికారం కోసం గుంట నక్క లా రోజుకో మాట చెబుతున్న పచ్చపార్టి ఈ రోజు అవిశ్వాసం అని డ్రామాలు కడుతుంటే నీకు గొప్పదిగా కనిపిస్తుందా నీ లాంటి పచ్చ తోలు కప్పుకున్న గుంటనక్కలకి ముందు ముందు ప్రజలే గుణపాఠం చెబుతారు.
Comments
Post a Comment