మన ఎంపీ లే ఆంధ్ర కు వెనుపాటు పొడుస్తున్నారు.లోకసభ లో మన ఎంపీలే సభను ఆర్డర్ లేకూండా చేస్తున్నారు . ప్ల కార్డులు చూపిస్తున్నారు కావాలనే మన ఎంపీలు ఇలా చేస్తున్నారు
సభ సమయం వృధా అయ్యితే అవిశ్వాసం పెట్టలేము . ఈ ఎంపీల మనకు ప్రత్యేక హోదా తెచ్చేది . వీలంతా వ్యాపారస్తులు . ప్రజలకోసం పోరాటం చేసే వాళ్లే అయ్యితే 4 సంవత్సరాలు ఏమి చేసారు . ఆలోచించండి 2019 కి ఇప్పుడు ఉన్న ఎంపీల ని తరిమి కొంటుంది
జాతీయ మీడియా మన ఎంపీలు కావాలనే సభ సమయాన్ని వృధా చేసిఅవిశ్వాసం చేయకుండా ఆడుకుంటుంది అని చెబుతు దానికి సంబందించిన వీడియొ
Comments
Post a Comment