అవినీతి ప్రభుత్వ అధికారుల రక్త దాహానికి బలైన నిండుకుటుంబం. మంచిర్యాల జిల్లా బెల్లంపెల్లి మండలం సోమగూడెం చొప్పరిపెల్లి గ్రామంలో రైతు కుటుంబంతో సహా ఆత్మహత్య. తాను గత 6 సంవత్సరాలుగా తన కున్న స్వంత 2 ఎకరాల భూమి మరియు 5 ఎకరాల భూమిని కౌలు కు తీసుకుని కూరగాయలు మరియు పత్తి పండిస్తున్నాడు.
పంటలు ఆశాజనకంగా లేక సరైన పంటలు పండక ఎక్కడి అప్పులు అక్కడే ఉన్నాయి సుమారు 6 లక్షల 50 వేల రూపాయల అప్పు ఉన్నాడు. తాను అప్పుకట్టలేని పరిస్థితి ని తెలుసుకొని రైతు జిల్లా కేంద్రంలోని జిల్లా కాలెక్టర్ గారికి sc కార్పొరేషన్ ద్వారా నాకు 5 లక్షల ఋణం మంజూరు చెయ్యాలని జిల్లా కాలెక్టర్ rv కర్ణన్ గారిని రైతు కోరడం జరిగింది. లేక పొతే నాకు ఆత్మహత్యే గతి అని అనడంతో జిల్లా sc కార్పొరేషన్ ed తో మాట్లాడి బెల్లంపెల్లి mpdo ద్వారా 5 లక్షల ఋణం మంజూరు చేశారు. ఇక ఇక్కడి నుంచి అసలు కథ మొదలయింది. రైతు తన ఋణం పత్రం బ్యాంకుకు పంపడం కోసం పదే పదే mpdo కార్యాలయం చుట్టూ తిరిగిన ఎవ్వరు పట్టించుకోలేదు రోజు కాళ్ళు అరిగేలా తిప్పికొని పంపించేవారు. చివరకు mpdo సిబ్బంది ప్రణయ్ అనే అధికారి నీకు ఋణం రావాలి అంటే నువ్వు తిరుగుడు అవసరం లేదు 20000 వేల రూపాయలు పై సారు అడుతున్నాడు అవి ఇస్తే నీకు ఋణం మంజూరు అవుతుంది అనడంతో రైతు తాను ఇప్పటికే 6 లక్షల పై చిలికు అప్పులు ఉన్నానని తాను కట్టలేను అని mpdo కార్యాలయ సిబ్బంది ప్రణయ్ తో అన్నాడు నువ్వు లంచం ఇవ్వకపోతే ఋణం రాదు అనడంతో ఏం చేయాలో అర్ధం కాలేదు ఇటు అప్పు కట్టలేని,లంచం ఇవ్వలేని పరిస్థితి .
తణకు ఆత్మహత్య యే శేరణ్యం అనుకుని సూసైడ్ నోట్ రాసి బెల్లంపెల్లి ఎం.పీ.డీ.ఓ కార్యాలయ సిబ్బంది మరియు ప్రణయ్ అనే అధికారి అధికారి అడిగిన 20000 రూ లంచం ఇవ్వకపోతే లోన్ రాదని 20000 వేల రూ లంచం ఇచ్చుకోలేక ,రైతు తను చేసిన అప్పు కట్టలేక భార్య, ఇద్దరు పిల్లలతో సహా పురుగుల మందు పిల్లలకు తాగించి వాళ్ళు తాగి భార్య భర్తలు ఇద్దరు తనువు చాలించారు.ఇద్దరి పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నది.
వీరిని పట్టించుకున్న నాధుడు లేదు
ఇది ప్రభుత్వ హత్య కాదా.?
రైతన్న ఆత్మహత్య పై. ఎందుకు ఈ మౌనం ?
Comments
Post a Comment