జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు , సిపిఐ ,సిపిఎం రాష్ట్ర అద్యక్షులు మదు గారు రామకృష్ణ గారు పాదయాత్ర లో పాల్గొనారు . పాదయాత్ర బెంజ్ సర్కిల్ నుంచి రామవరపాడు వరకు జరిగింది . జన సందోహం లో రోడ్లు కికిరిసి పోయాయి .
ప్రత్యక హోదా కోసం చేపటిన పాదయాత్ర మంచి విజయం సాధించింది . యువత అనేక వేల మంది ఇందులో పాల్గొనారు . మొదట పవన్ కళ్యాణ్ గారు తుమలపల్లి కళా క్షేత్రం వద్ద అంబేద్కర్ గారి విగ్రహానికి పూల మాల వేసి పాదయాత్ర మొదలు పెట్టారు .
ప్రజలు కూడా గమనించాలి ఏమంటే నిజాయితి గల నాయకుని ఎనుకోకపోతే వాళ్ళు పోరాదలేరు
Comments
Post a Comment