Skip to main content

సిద్దేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి అయితేనే రాయలసీమ కి నీళ్ళు లేదా కనీళ్ళు


రాయలసీమ లో నీరు ప్రవహిస్తున వాడుకొనే వెసులు బాటు లేదు . రాయలసీమ కి నీళ్ళు రవళి అంటే శ్రీశైలం లో 854 అడుగుల ఎత్తు ఉండాలి అలా అయితేనే రాయలసీమ కి నీళ్ళు వస్తయ్యి లేదా రావు . 854 అడుగులు ఎప్పుడు ఉంటుంది అంటే వరదలు వచినప్పుడు అప్పుడు మాత్రమే రాయలసీమ కి నీళ్ళు వస్తయ్యి లేకపోతే రావు .
 ఎందుకు ఇలా జరుగుతుంది ఒక ప్రాంతని ఒకలా మరో ప్రాంతని ఒకలా అంటే కారణం ,రాయలసీమ లో 52  సీట్లు మాత్రమే కోస్త ఆంధ్ర లో 120  సీట్లు . ఎక్కువ ప్రాముక్యత కోస్త ప్రాంతానికి ఇవడం .ముఖ్యమంతులు రాయలసీమ వారె అయ్యిన చిన్నచూపు చూడడం .
ఇది తప్పు నాయకుడు అనే వాడు అధికారం కోసం ప్రాకులాడ కూడదు. సొంత ప్రాంతని కూడా మర్చిపోతునారు .

ఇన్ని RESERVOIR లు  ఉన్న  కర్నూల్,రాయలసీమ  కరువులోనే ఉంది . మనం ఇప్పుడు సిదేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి అయితేనే రాయలసీమ కి నీళ్ళు వస్తయ్యి లేకపోతే పోలవరం పూర్తి అయ్యిన రాదు .                                                                                                                        
పక్కనే నీరున్నా, కన్నీరే మిగిలినింది 
 సిద్దేశ్వరం  అలుగు 13-07-2003 లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు (మళ్ళీ ఇప్పుడు తనే) సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం కోసం ఇచ్చిన నివేదిక ప్రకారం దీని నిర్మాణ ఆవశ్యకత వివరించటం జరిగినా ఇప్పటికీ కనీసం శంకుస్థాపనకు కూడా నోచుకోలేదు. పోతిరెడ్డిపాడు (పోతలపాడు) దగ్గర సీ లెవెల్ 841 ఉండగా సిద్ధేశ్వరం దగ్గర 860. SRBC దగ్గర 90 TMC భారీగా వరదలు వస్తే తప్ప రాయలసీమ నీళ్ళు వచ్చె పరిస్థితులు లేవు.
కనీసం 50 TMC అయినా సాగునీరు తాగునీరు కోసం వాడుకోవచ్చు
పట్టిసీమ వల్ల వచ్చే 45 లలో సగం (22.5) తెలంగాణ కి, పులిచింతల వల్ల 54 లలో సగం (27) తెలంగాణ కి, SRBC 19 TMC మొత్తం 83.5 TMC
సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ కనీసం 50 TMC అయినా సాగునీరు తాగునీరు కోసం వాడుకోవచ్చు
బచావత్ లో చెప్పినదాని ప్రకారం నీటి కేటాయిముపులతో పాటు రిజర్వాయిర్లు నిర్మాణం జరిగిపొయి ఉండాల్సింది ఇప్పటికే. ఇప్పుడు ప్రజలు కూడా చేయాల్సింది 2019 కి మంచి నాయకుడిని అవినీతి లేని నాయకుని ఎన్నుకోవాలి . అప్పుడే మన ప్రాంతాలు మారుతాయి .

Comments