Skip to main content

ఈ కామర్స్ లోనే అతిపెద్ద డీల్




ఈ కామర్స్ లోనే అతిపెద్ద డీల్ వాల్ మార్ట్ ,ఫ్లిప్ కార్ట్ మధ్య జరిగింది. ఫ్లిప్ కార్ట్ ని 1,75,1200 కోట్ల రూపాయల ద్వారా వాల్ మార్ట్ తీసుకుంది . ఇది ప్రపంచం లో నే అతి పెద్ద ఈకామర్స్ డీల్ . ఫ్లిప్ కార్ట్ లో 70% వాల్ మార్ట్ కొనుగోలు చేసింది . ఈ విషయాన్ని వాల్ మార్ట్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు.అమెజాన్ కి గట్టి పోటీ ఇవ్వబోతుంది నెక్స్ట్ వాల్ మార్ట్ .

ఫ్లిప్ కార్ట్ సీఈఓ లు గా ఉన్న సచిన్ భన్సాలీ ,బిన్నీ భన్సాలీ గా ఉన్నారు . ఇప్పుడు సచిన్ బన్సాలి ఫ్లిప్ కార్ట్ నుంచి బయటకి వచ్చేస్తున్నారు . బిన్నీ బన్సాలి సీఈఓ గా కొనసాగుతారు .

Comments