Skip to main content

కర్నూలు జిల్లా శ్రీమంతుడు బదిలీ


కర్నూలు జిల్లా ఎస్పీ రవి కృష్ణ..  ఈయన పేరు ఇప్పుడు రాష్ట్రం మొత్తం మారు మోగుతుంది. ఎస్పీ గా 2014 జూలై 24 న వచ్చారు. అప్పటికే ఫ్యాక్షన్ రాజకీయాలు జిల్లా ను శాశిస్తున్నాయి. జిల్లాలో "కపట్రాళ్ల" గ్రామం ఫ్యాక్షన్ కి అడ్డా గా మారింది.రవి కృష్ణ గారు గ్రామా ని దత్తత తీసుకున్న తరువాత ఆ గ్రామం అభివృద్ధి బాటలో నడుస్తుంది. 

* పగలు మాయమయ్యాయి, ప్రేమలు వెల్లివిరుస్తున్నాయి .
* రక్తపుటెరులు పారిన పల్లెల్లో కొత్త రోడ్లు పడ్డాయి.అభివృద్ధి కి దారులు తెరుచుకున్నాయి.
* పాఠశాల ను కటించారు,వైద్య సేవలు అందించారు.
* "దత్తత అంటే రోడ్లు భవనాలు వేయడం మాత్రమే కాదు అని అక్కడ ఉన్న ఫ్యాక్షన్ నాయకుల ను అందరిని           దత్తత తీసుకొని వారిని మంచి వాళ్లు గా మార్చారు."
*" కక్షల కార్పణ్యాల కపట్రాళ్ల గ్రామం కథ మారింది,జిల్లా లో అభివృద్ధి జరిగింది".
ఎస్పీ రవి కృష్ణ గారు సంఘ వ్యతిరేకుల కు ఆయన సింహా స్వప్నం.మానవతావాది కూడా.
     "ఖాకీ డ్రెస్ వేసుకున్న వారు మాత్రమే కాదు పోలీసులు తప్పు చేస్తున్నపుడు నిలదీసే ప్రతి ఒకరు పోలీసులు అని చెప్పారు.-రవి కృష్ణ గారు" .అందుకే ఆయన బదిలీ అవుతుంటే కర్నూలు జిల్లా వాళ్లు బాధపడుతునారు.
రవి కృష్ణ గారు ...ఎప్పటికి నేను కర్నూలు జిల్లా ను మర్చిపోను అని ప్రతి పండుగకు ఇక్కడికె వస్తాను అని అన్నారు.
    
కర్నూలు యువత ఆయన కోసం సినిమా వీడియో ని ఎడిట్ చేశారు అది మీ కోసం                                      

Hats off to akke ravi krishna garu

Comments

Post a Comment