ఒక సినిమా యాక్టర్ చనిపోయినంతమాత్రాన దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు కానీ
ఒక వీర సైనికుడు చనిపోతే మాత్రం దేశానికి తీరని లోటు. యుద్ధ విమానం క్రాష్ అయ్యి మరణించిన యువ సైనికుడికి నా పాదాభివందనం.
అందాన్ని అమ్ముకునే వారు కాదు మనకు ఆదర్శం.
అందాన్ని అమ్ముకునే వారు కాదు మనకు ఆదర్శం.
దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసి మన సంతోషమే వారి సంతోషంగా,
మన సుఖమే వారి సుఖంగా మనకోసం అహర్నిశలు సరిహద్దుల్లో కాపలాకాస్తున్న భారత జవాన్లకు నా పాదాభివందనం.
మన సుఖమే వారి సుఖంగా మనకోసం అహర్నిశలు సరిహద్దుల్లో కాపలాకాస్తున్న భారత జవాన్లకు నా పాదాభివందనం.
సినిమా వాళ్ళు వందమంది చనిపోయినా సమాజానికి మంచి కానీ , చెడుకానీ జరగదు
అదే ఒక్కసారిగా జవాన్లు వంద మంది చనిపోతే దేశానికి ఎంత నష్టం.
అదే ఒక్కసారిగా జవాన్లు వంద మంది చనిపోతే దేశానికి ఎంత నష్టం.
5 రోజుల పాపతో, గుండె నిబ్బరం చేసుకొని, మనోధైర్యం తో అంత్యక్రియలకు హాజరైన ఆ తల్లికి నా వందనాలు.
శ్రీదేవి మరణం పట్ల నాకు దు:ఖం లేదు ,అలా అని ఆనందం కూడా లేదు .
తల్లిదండ్రులను , భార్యాబిడ్డలను ఒంటరిగా వదిలి దేశరక్షణకోసం వెళ్లిన ఒక భారత సైనికుడు, మనందరికీ తిండి సమకూర్చడానికి రేయింబగలు కష్టపడుతున్న ఒక భారత రైతు చనిపోతే బాధ పడాలి. కానీ వీరి మరణం గురించి ఎవరూ మాట్లాడరు. T.V. లలో గంటల తరబడి , రోజుల తరబడి చర్చలు జరుపరు. ఇదీ మనం మన జవాన్లకు , మన రైతులకు ఇచ్చే ప్రాముఖ్యత. మారండి ర trp రేటింగ్ ల కోసం కక్కుర్తి పడకండి .
Super.
ReplyDelete